India has almost 31,00,000 (31 Lakh) NGOs. One NGO for every 400 people. Only 2% of NGOs registered & 43,527 NGOs under Foreign Contribution Act.

ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.

ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.(itarula kosam jivinchabade jivitame sardhakamainadi)

ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.

ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.(icche vastuvu kante kuda aa vastuvunu icche vidhaname)

ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.

ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.(icchuvariki devudu ivvakamanadu)

ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.

ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.(indriyalanu tana vashamlo pettukunnavade)

ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.

ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.(intilo shanthi nelakolpalannappudu pakkinti talupulanu)

ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.

ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది(aashcharyamlo nunche tatvashastram pudutundi)

ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.

ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల(aashinchadam valla kaka arhata sampadinchadam valla)

ఆశలేని వాని కగచాట్లులేవు.

ఆశలేని వాని కగచాట్లులేవు(aashaleni vaani kagachatlu levu)

ఆశ జీవితం జీవితమే ఆశ.

ఆశ జీవితం జీవితమే ఆశ(aasha jivitam jivitame aasha)

ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.

ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి(aavesham valla kalige phalitam manalni tappudari)

ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.

ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది నమ్మకం అన్నింటినీ(aarogyam nammakanni istundi nammakam annintini)

ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.

ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే(aarogya poshanaku roju konta samayam vecchinchakapote)

ఆరాధన భావంతో సేవను చేయండి.

ఆరాధన భావంతో సేవను చేయండి(aaradhana bhavamto sevanu cheyandi)

ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.

ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద (aapadalu pratibhanu veluguloki teste sampada)

ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.

ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే(aapadalandu dairyam pradarshinche vaade)

ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.

ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి(aavesham valla kalige phalitham manalni tappudhari)

ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.

ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే(aavesham chelareginappudu medhaviki mouname)

ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది.

ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా(aalochinchakunda chadive chaduvu jirninchukokunda)

ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.

ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత(aalochanalapai ankushame ekagratha)

ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.

ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం(aalochana ekagratha dvarane naipunyam)