India has almost 31,00,000 (31 Lakh) NGOs. One NGO for every 400 people. Only 2% of NGOs registered & 43,527 NGOs under Foreign Contribution Act.

okka tappu kudaa cheyyani vyaktini

No comments
ఒక్క తప్పు కూడా చెయ్యని వ్యక్తిని మీరు చూపిస్తే ఒక్కపని కూడా చెయ్యని వ్యక్తిని నేను చూపిస్తాను. -హెచ్ .ఎల్ . వేలాండ్.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

avaraina ninnu okasaari mosam

No comments
ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే రెండవసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

asaadhyamaina daanini aashinchu kanisam

No comments
అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

shrama ni aayudhamaite vijayam

No comments
శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

sneham chayyadaaniki okatiki padisaarlu

No comments
స్నేహం చెయ్యడానికి  ఒకటికి పదిసార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసివస్తే వందసార్లు ఆలోచించు.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

itarulanu adupu cheyadam goppa

No comments
ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే. కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం.  
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

telivitetalu saamardyam unnaa saadhinchaalanna

No comments
తెలివితేటలు సామర్ద్యం ఉన్నా సాదించాలన్న తపన లేకపోతే మిగిలేది వైపల్యమే. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

enni vamkalu tippinaa enni

No comments
ఎన్ని వంకలు తిప్పినా ఎన్ని రంగులు పులిమినా ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్లీ బయటపడుతుంది. 

భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

naanna maatalloni goppatanam manaku

No comments
నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్ధమయ్యేనాటికి, మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

vijaya shikharaalu somarulaku andavu

No comments
విజయ శిఖరాలు సోమరులకు అందవు. పట్టుదలతో కృషి చేసవారికి అవి తలవంచుతాయి.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment

ippati varaku vacchina manchi

No comments
ఇప్పటివరకు వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవడమంటే.. గతశాతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖీ మాట్లాడటం. 
భారతీయులం

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 


No comments :

Post a Comment