India has almost 31,00,000 (31 Lakh) NGOs. One NGO for every 400 people. Only 2% of NGOs registered & 43,527 NGOs under Foreign Contribution Act.

nijamaina snehitudu manassu vippi

No comments
నిజమైన స్నేహితుడు మనస్సు విప్పి మాట్లాడుతాడు. చక్కని సలహా ఇస్తాడు. కష్టాల్లో ఆదుకుంటాడు. - విలియండెన్. 
భారతీయులం”~ మంచి మాట 

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

manavatvanni minchindi eelokamlo ledu

No comments
 మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది. అందులో రెండు చుక్కల మలినం కలిసినంత మాత్రన సముద్రమంతా చెడిపోడు. మహాత్మాగాంధీ. 
భారతీయులం”~ మంచి మాట 

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

vidya vivekam parignanam bavilo

No comments
విద్య, వివేకం, పరిజ్హానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. - జెఎం. క్లార్క్ 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

uttama jivitaniki margam vignanam

No comments
 ఉత్తమ జీవితానికి మార్గం విజ్ఞానం, ప్రేరణ, ప్రేమ. - బెర్డ్రండ్ రస్మెల్. 
భారతీయులం”~ మంచి మాట  

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

aatmagouravanni champukuni batakadam annintikante

No comments
ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకడం అన్నింటికంటే హీనమైనది. భర్తృహరి. 
భారతీయులం”~ మంచి మాట  

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

murkhulu sukham ekkado Undani

No comments
 మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. - శంకరాచార్యులు. 

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

chinna panulu nirlakshyamto chesevaru

No comments
 చిన్ని పనులు నిర్లక్ష్యంతో చేసేవారు, గొప్ప విజయాల్ని సాధించలేరు - ఐన్ స్టీన్. 
భారతీయులం”~ మంచి మాట 

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

eduti manishini ardam chesukovalante

No comments
ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. - బుద్దుడు. 

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

manishi vyaktitvanni vruttito kakunda

No comments
 మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తి బట్టి అంచనా వేయాలి. - బెంజిమెన్ ఫ్రాంక్లిన్ 

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

niraksharasyata mana desanni pattipidistunna

No comments
 నిరక్షరాస్యత మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. దాన్ని మనందరం ఎంత త్వరగా తరిమేస్తే అంత మంచిది.

భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

jivitamlo anni kolpoyina bhavishyattu

No comments
 జీవితంలో అన్నీ కోల్పోయినా, భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. - క్రిష్ణన్ బోలే.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

oka dipaniki veladi jyotulanu

No comments
 ఒక దీపానికి వేలాది జ్యోతులను వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే, ఎదుటివారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

manishiki nijamaina aanandam labhinchedi

No comments
 మనిషికి నిజమైన ఆనందం లభించేది అచోనల్లోనే - షేక్స్ స్పియర్
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

svechha viluvainadi danni mitamga

No comments
స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్కప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి - నికోలాయ్ లెనిన్ 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

vanda matalu cheppekante okka

No comments
 వంద మాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసి చూపటమే మేలు - కందుకూరి వీరేశలింగం.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

goppa medhassu naliginadaarilo nadavadu

No comments
గొప్ప మేధస్సు నలిగినదారిలో నడవదు,ఇంతవరకూ ఎవరూ ఆవిష్కరించని దారుల్ని వెతుక్కుంటుంది.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

tana tandri margame sarainadi

No comments
తన తండ్రి మార్గమే సరైనది ఒక వ్యక్తి తెలుసుకునే నాటికి అతని మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

saahasamante eppudu ragilipovadame kadu

No comments
సాహసమంటే ఎప్పుడు రగిలిపోవడమే కాదు. వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్లీ ప్రయత్నించడం కూడా. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

kallu lenivariki addam upayogapadanatle

No comments
కళ్ళు లేనివారికి అద్దం ఉపయోగపడనట్లే ఆలోచనలేనివారికి శాస్త్రం సహాయకారి కాలేదు.    
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

satruvulanu vadulchukovalante vallanu snehituluga

No comments
శత్రువులను వదిలించుకోవాలంటే.. వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడంకన్నా మంచి మార్గం లేదు.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

vijayam ante aasinchinadanni sadhinchadam

No comments
విజయం అంటే ఆశించినదాన్ని సాధించడం  కాదు. సాధించవలసినదాన్ని ఆశించడం. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

vaiphalyam nirasaku karanam kakudadu

No comments
వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

itarula tappulanu enchadamtone niramtaram

No comments
ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

amma premaku prati rupam

No comments
అమ్మ..ప్రేమకు ప్రతిరూపం.. పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడు కానీ ఆ లోటు ఎంత దుర్భరమో తెలీదు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

durmargunito sneham manchidi kadu

No comments
దుర్మార్గునితో స్నేహం మంచిది కాదు.విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరచిన కసిగా కాటేసిన ప్రమాదమే. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

mari tiyyaga unte ninnu

No comments
మరి తియ్యగా(మంచిగా) ఉంటే నిన్ను మింగేస్తారు. మరి చేదుగా(చెడ్డగా) ఉంటే ఉమ్మేస్తారు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

vijayanni ichhedi samardhyam danni

No comments
విజయాన్ని ఇచ్చేది సామర్ధ్యం,దాన్ని నిలపగలిగేది నడవడిక.  
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

panakamlo munigina gariteku tipi

No comments
పానకంలో మునిగిన గరిటెకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్నా మూర్ఖుడు ఏమి నేర్చుకోడు.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

vidavakunda prayatnam chese varini

No comments
విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

nayamkani vyadhikanna maranam dushtulato

No comments
నయంకాని వ్యాధికన్నామరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం,యోగ్యతలేని పొగడ్తలకన్నా నింద.. మేలైనవి. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

chintaku chitiku teda sunyam

No comments
'చింత'కు 'చితి'కూ తేడ సున్నా.చితి నిర్జీవులను కాలిస్తే చింత సజీవులనే దహించివేస్తుంది.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

mallelaki manchi gandhaniki pracharam

No comments
మల్లెలకి మంచి గంధానికి ప్రచారం అవసరం. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

sardukupovadam telisina manishiki ela

No comments
సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

kevalam uuhalatone kalam gadipite

No comments
కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు.నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

manam tvaraga nidralechinanta matrana

No comments
మనం త్వరగా నిద్రలేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

manasulo asanti unte prati

No comments
మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

gaddalu penchukunnanta maatrana gnanam

No comments
గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందనుకుంటే,గొర్రెలన్నీ మహాజ్ఞానులే.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

somarulaku adavilo kuda kalapa

No comments
సోమరులకు అడవిలో కూడా కలప దొరకదు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

ninnati kante nedu ni

No comments
నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపొతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్ధమయిపోయిందని తెలుసుకో. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

tappu chesarani prati okkarini

No comments
తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పొతే ప్రేమించడానికి ఎవరు మిగలరు.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

musalitanamante saariraka sakti kshiininchadam

No comments
ముసలితనమంటే శారీరిక శక్తి క్షీణించడం కాదు. మనోబలం సన్నగిల్లడం.  “భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

anantamaina dhukhanni chinna navvu

No comments
అనంతమైన దు:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

odipotunnamani telisina kshanamlonu utsahanni

No comments
ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోనివారే నిజమైన ధైర్యవంతులు.  
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

chesina chedda panulake kaadu

No comments
చేసిన చెడ్డ పనులకే కాదు, చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిషీ ఇచ్చుకోవాలి.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

prasamsalaku mari akkuvaga pogipovadamante

No comments
ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోవడమంటే..విమర్శ నిన్ను అంత తీవ్రంగానూ బాధపెట్టగలదని  అర్ధం. 

భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

tappu chesi siggupadani vaarini

No comments
తప్పు చేసి సిగ్గుపడనివారిని  సంస్కరించడం ఎవరివల్లా కాదు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

e aayudhaalu vaatantata avi

No comments
ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారుతాయి.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

swabhaavaanni batte abhiruchulu untai

No comments
స్వభావాన్ని బట్టే అభిరుచులు ఉంటాయి..కోయిల మామిడిపళ్ళను ఇష్టపడితే కాకి వేపపళ్ళను తింటుంది కదా.భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

naalukanu adupulo pettukovadame nijamaina

No comments
నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిజమైన యోగసాధన. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

katti chesa gaayam kanna

No comments
కత్తి చేసే గాయం కన్నా,మాట చేసే గాయం లోతు.  
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

snehaanni natinche mosagaadi kanna

No comments
స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెలిగక్కే శత్రువు మేలు. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

egataali cheyyadam vyangyamga maatladatam

No comments
ఎగతాళి చెయ్యడం, వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

maatlaadaalsinachota mounam vahinchadam mounamga

No comments
మాట్లాడాల్సినచోట మౌనం వహించడం,మౌనంగా ఉండాల్సినచోట మాట్లాడటం రెండు తప్పే.  
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

cheyyi manadi kaakapote paamuni

No comments
చెయ్యి మనది కాకపొతే పాముని పట్టుకోవడం సులభం.
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

vidya nerchukunetappudu gatamlo taanemi

No comments
విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమి నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. -డా. బి. ఆర్. అంబేద్కర్. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

ounnatyamante korikalanu champukovadam kaadu

No comments
ఔన్నత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

sariram kuntidhaina guddidhainaa pedda

No comments
శరీరం కుంటిధైన గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో,గుడ్డివో అయితేనే సమస్య.  
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

bandi munduku saagetappudu chakram

No comments
బండి ముందుకు సాగేటప్పుడు చక్రం అడుగుభాగం పైకి పైభాగం కిందకి రాక మానవు. జీవనయానంలో సుఖదు:ఖాలు అంతే. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

adhikaaraanni preminchadamante ninnu nuvvu

No comments
అధికారాన్ని ప్రేమించడమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. స్వేచ్ఛను ప్రేమించడమంటే ఇతరుల్ని ఇష్టపడటం. 
భారతీయులం”~ మంచి మాట

© BHARATIYULAM:Neethi Vakyalu (“భారతీయులం”) ~ ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! 

No comments :

Post a Comment

svatamtramga jivinche avakaasam undi

No comments
స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు. 